చదువుకోడం, చదివి చెప్పడం ఊహ తెలిసినప్పట్నించీ గుర్తుంది కనక 'సాహిత్యం తో పరిచయం' అని ప్రత్యేకించి దేనినీ గుర్తు చేసుకోలేను. కానీ నా భావాలు నలుగురితో రాసి పంచుకోడం ఒక గొప్ప అనుభవం. దానిని నేను సాహిత్యం లోకి 'మొదటి అడుగు' అని భావిస్తున్నాను
1.ఇది అక్టోబరు 'సారంగ'లో...
1.ఇది అక్టోబరు 'సారంగ'లో...
http://magazine.saarangabooks.com/2015/10/01/%E0%B0%AA%E0%B0%BF%E0%B0%AA%E0%B1%80%E0%B0%B2%E0%B0%95-%E0%B0%B8%E0%B1%8B%E0%B0%A6%E0%B0%B0%E0%B1%81%E0%B0%B2%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE/
____________________________________________________________________2.నవంబర్ 6 న ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీలో... |
http://epaper.andhrajyothy.com/804909/Hyderabad/07.12.2015#page/4/2
3.డిసెంబర్ 7 న ఆంధ్రజ్యోతి లో... |
4.డిసెంబర్ 'మాతృక' లో ... |
ఆ సందర్భాలను నా timeline లో ఇష్టం గా పొందు పరుచుకుంటున్నాను.
____________స్త్రీ సశక్తీ కరణం లో విద్య పాత్రను గురించి మాట్లాడే సందర్భం...__________________________________________
వోల్గా రచనల లో స్వేచ్చ నిర్వచనాల గురించి మాట్లాడుతూ...
____________________________చాసో కథలపై మాట్లాడుతూ.._________________..
సదస్సులో పత్రం సమర్పిస్తూ...
__________ కళింగాంధ్ర సాహిత్యం గురించి తెలుసుకుంటూ...._________________
________ కుటుంబరావు సాహిత్యం గురించి చర్చించుకుంటూ ..._____________________
_____స్త్రీల రచనల చరిత్ర ను గురించి తెలుసుకుంటూ... _______
_________________________________________________________________
డియర్ కల్యాణి ,
ReplyDelete"సమన్వయం" బ్లాగ్ చూసేను. చాల బాగుంది. సాహిత్యం లో మంచి పట్టు సాధిస్తున్నావు. నీ ప్రయత్నం ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నాను.
డియర్ రాంబాబూ!
Deleteధన్యవాదాలు! నా వ్యాసాలు చదివి నీ అభిప్రాయాలు చెప్తూ ఉండమని నా అభ్యర్ధన. నీ వంటి సాహిత్యాభిలాషుల స్పందన ఎంతో విలువైనది.
Excellent my complete support to you.My full support to you always
ReplyDeletethank you, your support makes me wholesome.
ReplyDeleteమొదటి కాలం చదవడం సాధ్యపడడం లేదు.లింక్ ఇవ్వగలరా ?
ReplyDeletehttp://ecdn.andhrajyothy.com/Files/201512071207021547826.jpg
ReplyDeletehttp://epaper.andhrajyothy.com/detailednews?box=aHR0cDovL2VjZG4uYW5kaHJhanlvdGh5LmNvbS9GaWxlcy8yMDE1MTIwNzEyMDcwMjE1NDc4MjYuanBn&day=20151207
ReplyDeleteపైది కుదరకపోతే దీనిని ప్రయత్నించండి...
మీ వ్యాసం బాగుంది.వేశ్యలు తక్కువవారనీ,కుటుంబ స్త్రీలు గొప్పవారనీ భావించడం నాకు నచ్చదు. మధురవాణి అన్నట్లు కుటుంబ స్త్రీలు కొంచెం ఎక్కువ సమానం అంతే ! ఎవరి జీవితం వారిది.రంగనాయకమ్మ గారి రాజేశ్వరి అన్నట్లు పాపం చేస్తూ డబ్బు డిమాండ్ చేయడమేమిటో అర్ధమే కాదు. బాబా రాం దేవ్ లాగానో,పండిట్ రవిశంకర్ లాగానో ఉచితంగా (పురుష)సమాజాన్ని ఉద్ధరించవచ్చు కదా ?
ReplyDeleteరాజేశ్వరి తన తమ్ముడిని 10ఏళ్ల తర్వాత చూస్తుంది, గుర్తు పడుతుంది. అక్కాతమ్ముళ్ళు బ్రోతల్ హౌస్ లో కలుసుకోడమనే ఘోరాన్ని ఒక్క సారి ఊహించండి. తమ్ముడు అందుకే ఎంత పాపం తప్పిందక్కా అని ఏడుస్తాడు.
Deleteదానికి రాజేశ్వరి అడుగుతుంది - నేను ఒక్కర్తినేనా అక్కని, నా తోటి వారందరూ నా వంటి అక్కలు కారా నీకు.... ఇక్కడికి నువ్వు ఏ పని కోసం వచ్చావో -అది పాపం కాదా అప్పుడు అనే అర్ధం లో ప్రశ్నిస్తుంది.
నాకు అర్ధం అయింది,పాపం అయినా కాకపోయినా వేశ్యలు సమాజసేవ చేయటం లేదుగా ? తను కూడా తమ్ముడిలాగా పత్చాత్తాపపడకపోగా నీతులు చెప్పడం ఎందుకు ?
Deleteసరే, మీ అభిప్రాయం నాకూ ఇప్పుడే స్పష్టమైంది.
Deleteఆడవాళ్ళు డబ్బులు తీసుకుని సెక్స్ చేస్తే, సెక్స్ అనేది స్త్రీపురుషులకి సమాన అవసరం కాదని సందేశం వస్తుంది. అటువంటప్పుడు వ్యభిచారంలో సెక్స్ స్వేచ్ఛ ఎక్కడ ఉంటుంది?
DeletePlease check the Font size on blog posts looks too small.
ReplyDeleteok, thank you for the suggestion. I ll check.
ReplyDeleteమొదటి అడుగే ఇంత బావుంది.. ఇక ప్రయాణం ఎంత బావుంటుందో.. దూసుకెళ్లాలని ఆశిస్తూ..
ReplyDeleteపి.మోహన్
మీ ఆప్తవాక్యానికీ, ప్రోత్సాహానికీ ధన్యవాదాలు మోహన్!
ReplyDeleteమీలాటి మిత్రులని అందిస్తున్నఈ'ప్రయాణం'మీద నా విశ్వాసం రోజురోజుకీ ధృఢపడుతోంది.
"మీకూ మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు !"
ReplyDeleteధన్యవాదాలు, మీకు కూడా...శుభాకాంక్షలండీ!
Delete